అనసూయ రోల్ అదే
కృష్ణ వంశీ నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్‌హిట్ సినిమాను తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో అనసూయ దేవదాసిగా నటిస్తోందని అంటే గుడిలోని దేవుడి ఉత్సవాల్లో నాణ్యసేవ చేస్తూ జీవితాంతం అవివాహితగానే ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందని ఇప్పటికే టాక్ వచ్చింది. కాగా అనసూయ పాత్ర దేవదాసి పాత్రే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక సీరియస్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర పూర్తిగా బలమైన భావోద్వేగాలతోనే సాగుతుందని, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయట. ఈ సినిమాను అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు.













