Priya Prakash Warrior: బ్లాక్ శారీలో వింక్ బ్యూటీ అందాలు
కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Warrior). వింక్ బ్యూటీగా అందరికీ సుపరిచితురాలైన ప్రియా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉండే ప్రియా ప్రకాష్ తాజాగా బ్లాక్ కలర్ డిజైనర్ శారీలో మెరిసింది. ఈ శారీలో ప్రియా ఎంతో అందంగా కనిపించడంతో పాటూ కాన్ఫిడెంట్ గా కూడా కనిపించింది. బ్లాక్ శారీలో ప్రియా తన మెడ, నడుము, నాభి అందాలను ఎక్స్పోజ్ చేస్తూ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






