Priya Prakash Warrior: గ్రీన్ డ్రెస్ లో వింక్ బ్యూటీ గ్లామర్ షో

కన్నుగీటు తో రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్( Priya Prakash Warrior). కన్నుగీటుతూ కుర్రకారు హృదయాలపై బాణాలు సంధించిన అమ్మడు ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అవేమీ తనకు స్టార్ స్టేటస్ ను తీసుకురాలేకపోయాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే ప్రియాక తాజాగా గ్రీన్ కలర్ చుడీదార్ ధరించి ఆ డ్రెస్ లో తన ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు హాట్ పోజులిచ్చింది. అమ్మడు షేర్ చేసిన ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.