Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Presenting sound story prabhas sandeep reddy vanga bhadrakali pictures productions and t series films spirit one bad habit

Spirit: ‘స్పిరిట్’వన్ బ్యాడ్ హ్యాబిట్ సౌండ్-స్టోరీ రిలీజ్

  • Published By: techteam
  • October 24, 2025 / 06:18 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Presenting Sound Story Prabhas Sandeep Reddy Vanga Bhadrakali Pictures Productions And T Series Films Spirit One Bad Habit

వరుస పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న రెబెల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు తన బిగ్గెస్ట్ వెంచర్ ‘స్పిరిట్’ కోసం సిద్ధమవుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈసారి ప్రభాస్‌తో చేతులు కలిపి పాన్-వరల్డ్ లెవల్‌లో యాక్షన్ స్పెక్టకిల్‌ని రూపొందిస్తున్నారు.

Telugu Times Custom Ads

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీం ఒక యూనిక్ ఆడియో టీజర్‌ “SOUND-STORY” ని విడుదల చేసింది. ఇందులో విజువల్స్ లేవు, కానీ ప్రభాస్, ప్రకాశ్ రాజ్ మధ్య జరిగే ఇంటెన్స్ డైలాగ్స్ కట్టిపడేశాయి. కథ ప్రకారం, ప్రభాస్ ఒక అకాడమీ టాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కానీ ఓ కారణం చేత రిమాండ్‌లో జైలుకి వెళ్తాడు. అక్కడ జైలర్‌గా ఉన్న ప్రకాశ్ రాజ్ అతనికి సరైన పాఠం నేర్పించాలని నిర్ణయిస్తాడు. ఆ సందర్భంలో అతనికి జైలుజెర్సీ ధరించమని ఆదేశిస్తే, ప్రభాస్ కూల్ గా “చిన్నప్పటి నుండి నాకు ఒక బ్యాడ్ హాబిట్ ఉంది’ అని చెప్పడం అదిరిపోయింది.

ఈ ఒక్క లైన్‌తోనే ప్రభాస్ పాత్ర ఎంత ఇన్‌టెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతుంది. అలాగే ప్రకాశ్ రాజ్ పాత్ర కూడా బలంగా ఉండనుంది. విజువల్స్ లేకుండానే ఉత్కంఠను రేపిన ఈ SOUND-STORY టీజర్ అభిమానులకు యూనిక్ బర్త్‌డే గిఫ్ట్‌గా నిలిచింది.

‘యానిల్’ సినిమాలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న త్రుప్తి దిమ్రి ఈసారి ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్,* అర్జున్ రెడ్డి’లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి కాంచన ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానున్న ‘స్పిరిట్’ ట్రూ గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌గా రూపొందనుంది. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

ఇప్పటికే ఈ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ‘స్పిరిట్’ భారతీయ సినిమాకి కొత్త దిశ చూపే మాసివ్ ప్రాజెక్ట్‌ కానుంది.

 

 

 

Tags

    Related News

    • Bb4 Akhanda 2 Thandavam Blasting Roar Unleashed

      Akhanda2: నందమూరి బాలకృష్ణ, #BB4 అఖండ 2: తాండవం బ్లాస్టింగ్ రోర్ రిలీజ్

    • Kantara Chapter 1 Outstanding Feat Storms Past 110 Cr In Telugu States Worldwide Roar Crosses 818 Cr Gross

      Kantara Chapter1: వరల్డ్ వైడ్ 818 కోట్ల మార్క్ దాటిన కాంతార ఛాప్టర్ 1

    • Roshan Kanakala Sakkshi Mhadolkar Sandeep Raj Tg Vishwa Prasad People Media Factorys Mowgli 2025s 1st Single Sayyare Is Pure Magical

      Mowgli: మోగ్లీ ‘సయ్యారే’ పాట చాలా బాగుంది- ఎంఎం కీరవాణి

    • Peddi Shooting In Sri Lanka

      Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్

    • Poyekaalam Neeku Lyrical From The Feel Good Romantic Entertainer Sky Has Been Released Gearing Up For A Grand Theatrical Release Soon

      SKY Song: “స్కై” సినిమా నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

    • Telugu Television Industry Meet With Tftvsdc Md Priyanka

      తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక గారిని కలిసిన తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రముఖులు

    Latest News
    • Akhanda2: నందమూరి బాలకృష్ణ, #BB4 అఖండ 2: తాండవం బ్లాస్టింగ్ రోర్ రిలీజ్
    • Kantara Chapter1: వరల్డ్ వైడ్ 818 కోట్ల మార్క్ దాటిన కాంతార ఛాప్టర్ 1
    • Dubai: అమరావతిలో లైబ్రరీ ఏర్పాటుకు శోభా రియాల్టీ 100 కోట్ల విరాళం
    • Dubai: దుబాయ్‌ పర్యటనలో భారత కాన్సుల్‌ జనరల్‌ తో చంద్రబాబు భేటీ
    • Mowgli: మోగ్లీ ‘సయ్యారే’ పాట చాలా బాగుంది- ఎంఎం కీరవాణి
    • Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ‘పెద్ది’ శ్రీలంకలో సాంగ్ షూటింగ్
    • SKY Song: “స్కై” సినిమా నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్
    • Spirit: ‘స్పిరిట్’వన్ బ్యాడ్ హ్యాబిట్ సౌండ్-స్టోరీ రిలీజ్
    • Nara Lokesh: ఆంధ్రాను పెట్టుబడులకు కేంద్రంగా మారుస్తున్న నారా లోకేష్..
    • Jagan: చంద్రబాబుని విమర్శించిన జగన్‌..ఏపీలో మీరు చేశింది ఏమిటి? అని నెటిజన్స్ ఫైర్..
    • FaceBook
    • Twitter
    • WhatsApp
    • instagram
    Telugu Times

    Advertise with Us !!!

    About Us

    ‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

    • Real Estate
    • Covid-19
    • Business News
    • Events
    • e-paper
    • Topics
    • USA NRI News
    • Shopping
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
    • USA Politics
    • Religious
    • Navyandhra
    • Telangana
    • National
    • International
    • Political Articles
    • Cinema News
    • Cinema Reviews
    • Cinema-Interviews
    • Political Interviews

    Copyright © 2000 - 2024 - Telugu Times

    • About Us
    • Contact Us
    • Terms & Conditions
    • Privacy Policy
    • Advertise with Telugutimes
    • Disclaimer