Pranitha Subhash: చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న బాపు బొమ్మ
ఏం పిల్లో ఏం పిల్లడో(Em Pillo Em Pillado) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీతా సుభాష్(Pranitha Subhash) ఆ తర్వాత బావ(Bava) సినిమాలో కనిపించి పక్కింటి అమ్మాయి గా పేరు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్(Prawan Kalyan) అత్తారింటికి దారేది(Attarintiki Daredi) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్రణీతకు స్టార్ హీరోలతో కలిసి నటించినా సరైన బ్రేక్ రాలేదు. పెళ్లి చేసుకుని తల్లి అయ్యాక కూడా ప్రణీత సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ప్రణీతా తాజాగా ఓ స్టైలిష్ ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ప్రణీత డిఫరెంట్ లుక్, స్టైల్ తో నెటిజన్లను ఆకర్షిస్తుంది. కోట్ బటన్ విప్పి క్లీవేజ్ షో చేస్తున్న ప్రణీతను చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.













