Pranitha Subhash: గోల్డ్ గౌనులో మరింత గ్లామరస్ గా బాపు బొమ్మ
బావ(Bava) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణీతా సుభాష్(Pranitha Subhash) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్తారింటికి దారేది(Attarintiki Daredi) సినిమాలో తన లుక్స్, ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఎంతగానో మెప్పించిన ప్రణీత రీసెంట్ గా ఇన్స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో డిజైనర్ గౌనులో క్లీవేజ్ షో చేస్తూ మరింత గ్లామరస్ గా కనిపించింది. నెటిజన్లు ఈ ఫోటోలు చూసి అమ్మడు టాలీవుడ్ రీఎంట్రీకి రెడీ అవుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.













