Pragya Jaiswal: క్లోజప్ లో ప్రగ్యా క్లీవేజ్ షో
కంచె(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అమ్మడు టాలీవుడ్ లో స్టార్డమ్ ను మాత్రం అందుకోలేకపోయింది. అయితే అమ్ముడు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ తనదైన అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత చేస్తూ వార్తల్లో నిలిచే ప్రగ్యా తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ డ్రెస్ లో క్లోజప్ షాట్ లో క్లీవేజ్ షో చేస్తూ తనదైన అందంతో కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలను నెటిజన్లు వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.













