Pragya Jaiswal: కంచె బ్యూటీ బికినీ ట్రీట్

కంచె(Kanche) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తక్కువ టైమ్ లోనే తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. అయితే వరుసగా సినిమాలు చేస్తున్నా అమ్మడికి స్టార్‌డమ్ మాత్రం దక్కడం లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా ప్రగ్యా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి యూత్ లో హీటును పెంచుతుంది. అయితే ఈసారి ప్రగ్యా బికినీలో కనిపించింది బీచ్ వద్ద కాదు, బాత్‌రూమ్ లో. లొకేషన్ ఏదైనా ప్రగ్యా అందాల ఆరబోత మాత్రం నెక్ట్స్ లెవెల్ అంటూ నెటిజన్లు ప్రగ్యా ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.