Pragya Jaiswal: మినీ ఫ్రాకులో మతి పోగొడుతున్న ప్రగ్యా

కంచె(Kanche) బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తన అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు రెగ్యులర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది ప్రగ్యా. తాజాగా అమ్మడు నెట్టింట ఓ ఫోటోషూట్ ను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్ లో థైస్ షో చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని షేర్ చేసే పనిలో బిజీ అయ్యారు.