Pragya Jaiswal: చీరకట్టులో ప్రగ్యా క్లీవేజ్ షో
కంచె(Kanche) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తక్కువ టైమ్ లోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతున్నా ఇంకా సరైన బ్రేక్ రాలేదు. చేతిలో సినిమాలున్నా లేకపోయినా అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ పల్చటి చీరలోనే క్లీవేజ్ షో చేస్తూ తన అందాలను ఆరబోసింది. ఈ ఫోటోల్లో ప్రగ్యా మరింత అందంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.













