నా పెళ్లి మీరు చేసేయకండి ప్లీజ్
తన పెళ్లిపై పదే పదే వస్తున్న పుకార్లపై స్పందించారు ప్రభాస్. తన ఫ్యాన్స్ అందరికీ ముందుగా చెప్పే పెళ్లి చేసుకుంటాను తప్ప, రహస్యంగా చేసుకోనని ప్రభాస్ సృష్టం చేశారు. అలాగే అనుష్క తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య మరేమీ లేదని కూడా ఈ సందర్భంగా ప్రభాస్ తేల్చిచెప్పారు.













