పింక్ శారీలో మెరిసిపోతున్న పూనమ్ బజ్వా
ఇండస్ట్రీలో టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ పూనమ్ బజ్వా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

తాజాగా ఆమె లైట్ పింక్ అవుట్‌ఫిట్‌లో షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.

లూజ్ హెయిర్, మంచినవ్వుతో పూనమ్ దేవకన్యలా మెరిసిపోతూ అభిమానుల గుండెల్లో హీట్ పెంచగా, ఆ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.







