Poojitha Ponnada: బ్లాక్ డ్రెస్ లో సూపర్ స్టైలిష్ గా తెలుగమ్మాయి
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న తెలుగమ్మాయిల్లో పూజిత పొన్నాడ ఒకరు. ఏపీకి చెందిన పూజిత పొన్నాడ(Poojitha ponnada) షార్ట్స్ పిల్మ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి తుంటరి(Tuntari) మూవీతో సినిమాల్లోకి ఎంటరైంది. సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే పూజిత టైమ్ దొరికనప్పుడల్లా వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వెకేషన్స్ కు వెళ్లి అక్కడ నుంచి ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసే పూజిత తాజాగా క్రూయిజ్ షిప్ లో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా, మరింత స్టైలిష్ గా మెరిసింది. పూజిత్ షేర్ చేసిన ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.







