Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Pelli sandha d raghavendra rao s birthday present is ready

ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజైన మే23న సంద‌డి చేయ‌నున్న’పెళ్లిసంద‌D’ రెండ‌వ‌పాట‌

  • Published By: cvramsushanth
  • May 19, 2021 / 09:23 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Pelli Sandha D Raghavendra Rao S Birthday Present Is Ready

తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, క్లాస్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని, భ‌క్త‌జ‌న‌కోటిని అల‌రించిన ఎన్నో అపూర్వ చిత్రాల‌ని అందించిన ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు మే23. ఈ విశిష్ట‌మైన రోజున ద‌ర్శ‌కేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌`పెళ్లి సంద‌D` చిత్రంలోని రెండ‌వ‌పాట విడుద‌ల‌కానుంది. ఏప్రిల్ 28న విడుద‌లైన `పెళ్లిసంద‌D` చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ `ప్రేమంటే ఏంటి..` శ్రోత‌ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో దాదాపుగా 4 మిలియ‌న్ల ఆర్గానిక్ ప్యూస్‌ సాధించి రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల కాంభినేష‌న్‌లో మ‌రో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలోని రెండ‌వ‌పాట ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజునాడు విడుద‌ల‌వ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా…

Telugu Times Custom Ads

ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ – “ రాఘ‌వేంద్ర‌రావుగారు మ‌రియు కీర‌వాణిగారి కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్ర‌తి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. డైరెక్ట‌ర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వ‌స్తోంది“ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయిబాబా కోవెల‌మూడి మాట్లాడుతూ – “ ఏడు రోజులు ప్యాచ్‌వ‌ర్క్ మిన‌హా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ తీసేశాక బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి జూన్‌, జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం“ అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి.

 

Tags
  • Birthday
  • Pelli Sandha D
  • Raghavendra Rao
  • Second Song

Related News

  • Mufthi Police Teaser Out

    Mufthi Police: యాక్షన్ కింగ్ అర్జున్-ఐశ్వర్య రాజేష్ “మఫ్తీ పోలీస్” టీజర్

  • Sharwa36 Movie Shooting In Hyderabad

    Sharwanand: శర్వా UV క్రియేషన్స్, #Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్

  • Kanthara Chapter 1 Trailer To Release On Sept 22

    Kanthara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్

  • Successful Hero Kiran Abbavarams K Ramp Teaser Promises Heavy Entertainment

    K-Ramp: కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్

  • Mana Shankaravaraprasad Garu Movie Update

    Mana Shankaravaraprasad Garu: మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ లేటెస్ట్ అప్డేట్

  • Bandla Ganesh Advice To Mouli

    Bandla Ganesh: ఎంత పని చేస్తివి బండ్లన్నా..?

Latest News
  • ATA: అక్టోబర్ 5న అమెరికన్ తెలుగు అసోసియేషన్ దసరా వేడుకలు
  • NATS: అక్టోబర్ 11న నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ తొలి వార్షికోత్సవం
  • India-US: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం: రణధీర్ జైస్వాల్
  • Rahul Gandhi: రాహుల్ గాంధీ మెదడు చోరీకి గురైంది: దేవేంద్ర ఫడ్నవీస్
  • Political Parties: 474 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఈసీ
  • Sam Pitroda: పాక్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంది: సామ్ పిట్రోడా కామెంట్స్ వైరల్
  • Mufthi Police: యాక్షన్ కింగ్ అర్జున్-ఐశ్వర్య రాజేష్ “మఫ్తీ పోలీస్” టీజర్
  • Sharwanand: శర్వా UV క్రియేషన్స్, #Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్
  • Kanthara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్
  • K-Ramp: కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer