Payal Rajputh: పింక్ కలర్ డ్రెస్లో పిచ్చెక్కిస్తోన్న పాయల్
ఆరెక్స్100(RX100) సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న పాయల్ రాజ్పుత్(Payal Rajput) ఆ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుంటున్న పాయల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పాయల్ పింక్ కలర్ డ్రెస్ లో థై షో తో ఓర కంట చూస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది. పాయల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













