ఆర్డిఎక్స్ లవ్ లో పాయల్ లుక్ విడుదల
ఆర్ఎక్స్ 100 సినిమాతో అంతులేని క్రేజ్ సంపాదించేసింది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో ఆమె ఏ రేంజ్లో అందాలు ఆరబోసిందో అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో పాయల్ హాట్ ఫొటోను విడుదల చేశారు. రెడ్ హాట్ డ్రైసెలో మురిపిస్తోంది ఈ భామ. ఆర్డిఎక్స్ లవ్ సినిమాలో పాయల్ హాట్‌హాట్‌గా నటిస్తోందట. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ వెంకీ మామ లో సీనియర్ స్టార్ వెంకటేష్‌కు జోడీగా నటిస్తోంది. మరోవైపు మాస్ రాజ రవితేజతో డిస్కోరాజా లోనూ పాయల్ నటిస్తోంది.













