Nushrat Bharucha: రెడ్ బికినీలో నుస్రత్ హాట్ పోజులు
బాలీవుడ్ నటి నుస్రత్ భారుచా(Nushrat Bharucha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తనదైన అందంతో బోల్డ్ లుక్స్ లో ఆకట్టుకోవడం అమ్మడి స్పెషాలిటీ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న నుస్రత్ సౌత్(South Indian Cinema) లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇదిలా ఉంటే నుస్రత్ తాజాగా దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అమ్మడు రెడ్ కలర్ బికినీలో తన అందాలను ఆరబోస్తూ, థైస్ మీద అదిరిపోయే టాటూతో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. నుస్రత్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













