ప్లాన్ మార్చేసిన ఎన్టీఆర్
అరవింద సమేత(Aravinda Sametha) తర్వాత ఎన్టీఆర్(NTR) నుంచి సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో దేవర1(Devara1) మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర(Devara) సినిమాను చేయడానికి ఎన్టీఆర్ చాలా టైమే తీసుకున్నాడు. అయితే ఇక ముందు సినిమాల వియంలో ఎన్టీఆర్ ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాడట. దేవర తర్వాత ఎన్టీఆర్ వార్2(War2), డ్రాగన్(Dragon), దేవర2(Devara2) చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రానున్నాయి. అయితే ఈ సినిమాలన్నింటినీ ఏడాదికి ఒకటి చొప్పున కచ్ఛితంగా రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. ఆరేళ్లుగా తన సినిమా లేకపోవడంతో ఫ్యాన్స్ ఎంతో అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని గమనించే తారక్(tarak) ఇలా ప్లాన్ చేశాడని టాక్.
దీంతో పాటూ ఇండస్ట్రీలో కూడా హీరోల లైనప్, సినిమా సినిమాకీ మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడంపై విమర్శలొస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి ఒక సినిమాను రిలీజ్ చేసేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్2 వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా, ప్రశాంత్ నీల్అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో దేవర1 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర సినిమాను చేయడానికి ఎన్టీఆర్ చాలా టైమే తీసుకున్నాడు. అయితే ఇక ముందు సినిమాల వియంలో ఎన్టీఆర్ ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాడట.
దేవర తర్వాత ఎన్టీఆర్ వార్2, డ్రాగన్, దేవర2 చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రానున్నాయి. అయితే ఈ సినిమాలన్నింటినీ ఏడాదికి ఒకటి చొప్పున కచ్ఛితంగా రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. ఆరేళ్లుగా తన సినిమా లేకపోవడంతో ఫ్యాన్స్ ఎంతో అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని గమనించే తారక్ ఇలా ప్లాన్ చేశాడని టాక్. దీంతో పాటూ ఇండస్ట్రీలో కూడా హీరోల లైనప్, సినిమా సినిమాకీ మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడంపై విమర్శలొస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి ఒక సినిమాను రిలీజ్ చేసేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్2 వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా, ప్రశాంత్ నీల్(Prasanth Neel) సినిమాను 2026లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దేవర2(Devara2) షూటింగ్ ను వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2027లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత వీలుని బట్టి వెట్రిమారన్(Vetrimaran) తో సినిమా గురించి ఆలోచించనున్నాడట తారక్(Tarak). సంవత్సరానికి ఓ సినిమా వస్తే ఫ్యాన్స్ కు కూడా మంచి సంతృప్తి దక్కుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













