NTR కథానాయకుడు, NTR మహనాయకుడు లో పాత్రధారులు వీరే
నందమూరి తారక రామారావు : బాలకృష్ణ బసవ రామ తారకం : విద్యా బాలన్ నందమూరి త్రివిక్రమరావు : దగ్గుబాటి రాజా నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్ లోకేశ్వరి : పూనమ్ బజ్వా భువనేశ్వరి : మంజిమా మోహన్. సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్ పురంధేశ్వరి : హిమన్సీ ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్. అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్ రామోజీరావు : గిరీష్ ఎస్వీ రంగారావు : ఈశ్వర్ బాబు
నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్. హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్. రేలంగి : బ్రహ్మానందం నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్ ఆలూరి చక్రపాణి : మురళీ శర్మ ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్ నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్ బి ఏ సుబ్బారావు : నరేష్ పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్ కే వీ రెడ్డి : క్రిష్ జాగర్లమూడి పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా బి విఠలాచార్య : ఎన్ శంకర్ కృష్ణ కుమారి : ప్రణీత శుభాస్ వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్ సావిత్రి : నిత్యామీనన్ జయప్రద : హన్సిక మోత్వాని ప్రభ : శ్రీయ జయసుధ : పాయల్ రాజపుత్ యోగానంద్ : రవిప్రకాష్ తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర పేకేటి శివరాం : భద్రం షావుకారు జానకి : షాలిని పాండే పింగళి : సంజయ్ మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్ గుమ్మడి : దేవీ ప్రసాద్ జీ వరలక్ష్మీ : ప్రత్యూష పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు కమలాకర్ కామేశ్వర రావు :
ఎస్వీ కృష్ణారెడ్డి ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్ సీ నారాయణరెడ్డి : రామజోగయ్య శాస్ట్రీ ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్ కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్ సలీం మాస్టర్ : రఘు మాస్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి చల్మేశ్వర్ రావు : నాగరాజ్ రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్













