Neha Shetty: లెహంగా లుక్స్ లో నేహా స్టన్నింగ్ పోజులు
డీజే టిల్లు(DJ Tillu) సినిమాలో తన అందం, నటన, గ్లామర్ తో అందరినీ ఆకట్టుకున్న నేహా శెట్టి(Neha Shetty) ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. సౌత్ లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకున్న నేహాశెట్టి, తాజాగా నెట్టింట కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో నేహా డార్క్ సీక్విన్ లెహంగా, స్టైలిష్ బ్లౌజ్ ధరించి కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. సన్ లైట్ లో నేహా చర్మం మరింత గ్లో గా కనిపించగా, తన డ్రెస్సింగ్ కు తగ్గట్టు ధరించిన మేకప్, జ్యూయలరీ హైలైట్ గా నిలిచాయి. తన నడుము, ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ నేహా దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






