Neha Shetty: టిల్లూ హీరోయిన్ గ్లామర్ షో

డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో యూత్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి(Neha Shetty), గ్లామర్ షో తో మరింత ఫోకస్ లోకి వస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే నేహా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా లైట్ బ్లూ హై స్లిట్ గౌన్ లో నేహా శెట్టి స్టైలిష్ పోజులు చూసి అందరికీ మతి పోతుంది. ఈ డ్రెస్ లో నేహా థైస్ షో తో పాటూ ఎద అందాలు ఆరబోస్తూ ఎంతో అందంగా కనిపించింది. నేహా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.