Neha Sharma: క్లీవేజ్ షో తో అదరగొడుతున్న నేహా శర్మ
చిరుత(chirutha) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేహా శర్మ(neha Sharma). మొదటి సినిమా హిట్ అవడంతో ఇక అమ్మడికి తిరుగుండదనుకున్నారంతా. కానీ నేహా తీసుకున్న డెసిషన్స్ కారణంగా ఆమె కెరీర్ తలకిందులైంది. అయితే కెరీర్ ఎలా ఉన్నా నేహా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు మరో ఫోటోషూట్ తో నేహా చూపు తిప్పుకోనీయకుండా చేస్తుంది. ఈ ఫోటోల్లో నేహా డిఫరెంట్ అవుట్‌ఫిట్ లో క్లీవేజ్ షో చేస్తూ, థైస్ అందాలను ఆరబోస్తూ మరింత అందంగా కనిపించగా, యూత్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.






