Neha Sharma: బ్లాక్ డ్రెస్లో మతి పోగొడుతున్న నేహా
చిరుత(Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహా శర్మ(Neha Sharma) ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ సినిమాలు, సిరీస్లు చేరింది నేహా నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా తాన్హాజీ(Thanhaji). త్వరలోనే అమ్మడు ఓ స్టార్ హీరో సరసన నటించనుందని వార్తలొస్తున్నాయి. సినిమాలతో పాటూ రెగ్యులర్ గా ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట యాక్టివ్ గా ఉండే నేహా తాజాగా త్రోబ్యాక్ పిక్ ను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బ్లాక్ టాప్, మినీ బాటమ్ లో తన అందాలన్నీ సరిగ్గా ఎలివేట్ అయ్యేలా నేహా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఆమె ఫాలోవర్లు తెగ షేర్ చేస్తున్నారు.













