Nabha Natesh: ఫిట్నెస్ వేర్లో ఎంతో సింపుల్ గా నభా
నభా నటేష్(Nabha Natesh) కు తెలుగు, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగే ఉంది. ఇస్మార్ట్ శంకర్(ismart shankar) సినిమాతో అందరి మనసుల్ని కొల్లగొట్టిన నభా నటేష్ సినిమాల్లో యాక్టింగ్ తో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా నభా ప్రకృతి అందాల మధ్య ఎంతో సింపుల్ గా కనిపించింది. లైట్ బ్లూ కలర్ ఫిట్నెస్ డ్రెస్ లో నభా ఇచ్చిన పోజులు చాలా అందంగా ఉన్నాయి. ఈ ఫోటోల్లో నభా చాలా క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు అమ్మడి ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.













