Nabha Natesh: కుర్రాళ్ల మతులు పోగొడుతున్న నభా గ్లామర్
నన్ను దోచుకుందువటే(Nannu Dochukundhuvate) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్(Nabha Natesh) ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) తో అందరికీ మరింత చేరువైంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయాయి. ప్రస్తుతం స్వయంభు సినిమాతో బిజీగా ఉన్న నభా రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ కలర్ బ్రా, లూజ్ బేజీ షర్ట్, మ్యాచింగ్ ట్రౌజర్స్ ధరించి తన అందాలను ఆరబోస్తూ మరింత హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది.













