Nabha Natesh: కాఫీ టేబుల్ దగ్గర నభా గ్లామర్ షో
నన్ను దోచుకుందువటే(Nannu Dochukundhuvate) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్(Nabha Natesh) మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. రామ్(Ram Pothineni) హీరోగా ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) లో నటించి తన క్రేజ్ ను మరింత పెంచుకున్న నభా మధ్యలో కాస్త స్లో అయింది. లక్ కలిసి రాకపోవడంతో నభా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే నభా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ తో తన ఫాలోవర్లను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు కాఫీ టేబుల్ దగ్గర కూర్చుని క్యూట్ ఎక్స్ప్రెషన్లతో దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. నభా షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.













