Nabha Natesh: చీరకట్టులో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
నన్ను దోచుకుందువటే(Nannu Dochukundhuvate) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నభా నటేష్(Nabha Natesh) మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart shankar) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నభాకు తర్వాత తిరుగుండదనుకున్నారు. కానీ అమ్మడికి లక్ ఏ మాత్రం కలిసిరాకపోవడంతో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను, అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది నభా. తాజాగా అమ్మడు చీరకట్టు ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తుంది. ఈ ఫోటోల్లో నభా బేబీ పింక్ కలర్ శారీ కట్టుకుని నడుము, నాభి అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్ల గుండల్లో సెగలు రేపుతుంది. నభా షేర్ చేసిన ఈ శారీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













