Meenakshi Chaudhary: బ్లూ డెనిమ్స్ లో కుర్రాళ్లకు కునుకు పట్టనీయని మీనూ

మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ఇప్పుడీ పేరు టాలీవుడ్ లో తెగ వినిపిస్తోంది. వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉంది మీనాక్షి. ఓ వైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్న మీనాక్షి మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాషన్ సెన్స్ ను ఫాలోవర్లకు తెలియచేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే మీనాక్షి తాజాగా బ్లూ డెనిమ్స్ ధరించి చేతికి బరువైన గాజులు, దానికి కాంబినేషన్ ఇయర్ రియగ్స్ పెట్టుకుని ఎంతో స్పెషల్ గా కనిపించింది. ఈ అవుట్‌ఫిట్ లో మీనాక్షిని చూసి కుర్రాళ్లకు కునుకు పట్టడం లేదు. మీనాక్షి షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.