Meenakshi Chaudhary: బ్లాక్ డ్రెస్ లో మీనూ గ్లామర్ షో
వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ఎంత గ్లామర్ గా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేసే మీనాక్షి తాజాగా బ్లాక్ కలర్ షైనీ డ్రైస్ లో మెరిసింది. ఈ డ్రెస్ లో అమ్మడి స్టైల్, హెయిర్ స్టైల్, మేకప్ తో పాటూ యాటిట్యూడ్ యూత్ ను స్పెషల్ గా ఆకట్టుకుటున్నాయి. ఈ ఫోటోల్లో మీనాక్షి థైస్ అందాలను చూసి కుర్రాళ్లకు వర్షాకాలంలో కూడా చెమటలు పడుతున్నాయి. కాగా అమ్మడి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







