Meenakshi Chaudhary: జపనీస్ గెటప్ లో కనిపించి షాకిచ్చిన మీనూ

ఇచట వాహనములు నిలుపరాదు(Ichata Vahanamulu niluparadhu) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) తక్కువ టైమ్ లోనే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ నటిగా మారింది. అయితే మీనాక్షి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను ఇన్‌స్టాలో షేర్ చేసే మీనాక్షి తాజాగా జపనీస్ గెటప్ తో ఆకట్టుకుంది. పింక్ కలర్ డ్రెస్ ధరించి అచ్చు జపనీస్ లాగానే రెడీ అయ్యి అందరినీ షాకయ్యేలా చేయగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.