Meenakshi Chaudhary: చీరలోనూ సెగలు రేపుతున్న మీనూ

ఇచ్చట వాహనములు నిలుపరాదు(Ichata Vahanamulu niluparadhu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి రీసెంట్ గా దుబాయ్ లో జరుగుతున్న గామా అవార్డ్స్ కోసం మరింత స్పెషల్ గా మెరిసింది. క్రీమ్ కలర్ నెట్టెడ్ శారీపై వైట్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్, దానికి కాంబినేషన్ గా స్లీవ్ లెస్ బ్లౌజ్, వాటికి సరిపోయే సింపుల్ జువెలరీ ధరించి ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోల్లో మీనాక్షి ఎద అందాలు ఆరబోస్తూ పోజులివ్వగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.