Malaika Arora Khan: ఇటలీ వెకేషన్ లో మలైకా క్లీవేజ్ షో

మలైకా అరోరా ఖాన్(malaika arora khan) ఏం చేసినా చాలా స్పెషల్ గానే ఉంటుంది. ఐదు పదుల వయసులో కూడా ఆమె చేసే ఫోటోషూట్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయంటే ఆమేంటో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫోటోలను అప్‌లోడ్ చేసే మలైకా తాజాగా ఇటలీ వెకేషన్ ను వెళ్లింది. కొడుకుతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న మలైకా బికినీలో ఓ అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో మలైకా క్లీవేజ్ షో అందరినీ ఎట్రాక్ట్ చేయగా, ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.