Madonna Sebastian: బ్లాక్ డ్రెస్ లో చెమటలు పట్టిస్తోన్న మడోన్నా

ఈ మధ్య హీరోయిన్లు సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తమ ఫాలోవర్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సందర్భం లేకపోయినా ఫోటోషూట్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు భామలు. ఇప్పుడలానే మడోన్నా సెబాస్టియన్ (madonna sebastian) కూడా తన అందాలను అందరినీ ఫిదా చేస్తోంది. తాజాగా అమ్మడు బీచ్ ఒడ్డున సేద తీరుతూ కనిపించింది. బ్లాక్ కలర్ ఔట్‌ఫిట్ లో సముద్రపు ఒడ్డున తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టేలా అమ్మడు ఫోటోలకు పోజులివ్వగా, వాటిని చూసి లైకులు చేస్తూ వైరల్ చేసే పనిలో బిజీగా మారారు యూత్.