Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Lovely movie hindi dubbed version vijay meri hai crosses 50 million views

50మిలియన్స్ కి పైగా వ్యూస్ని సొంతం చేసుకున్న లవ్లీ హిందీ వెర్షన్ ‘విజయ్ మేరీ హై’

  • Published By: cvramsushanth
  • April 27, 2021 / 08:15 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Lovely Movie Hindi Dubbed Version Vijay Meri Hai Crosses 50 Million Views

ఆదిసాయికుమార్‌, శాన్వీ హీరోహీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం`ల‌వ్‌లీ`. ల‌వ్అండ్‌మ్యూజిక‌ల్ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బేన‌ర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో పాటు న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి కెరీర్‌లో ఒక మొమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇప్ప‌టికీ మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `విజ‌య్ మేరీహై`కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా `విజ‌య్ మేరీహై` సినిమా 50మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ సంద‌ర్భంగా..
హీరో ఆదిసాయికుమార్ మాట్లాడుతూ  –  “ప్రేమ‌కావాలి` త‌ర్వాత నా కెరీర్‌లో మ‌రో మొమ‌ర‌బుల్ మూవీ `ల‌వ్‌లీ`. క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా బిగ్ స‌క్సెస్ సాధించింది. ద‌ర్శ‌కురాలు జ‌య‌గారు అద్భుత‌మైన క‌థా-క‌థ‌నంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఈ  చిత్రాన్ని తెర‌కెక్కించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్, డైలాగ్స్ ఇలా అన్నిచ‌క్క‌గా కుదిరాయి. న‌టుడిగా న‌న్ను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సినిమా ల‌వ్‌లీ. అనూప్‌గారు ఎవ‌ర్‌గ్రీన్ ఆల్బ‌మ్ ఇచ్చారు. ఇప్ప‌టికీ ఆ పాట‌ల‌ను ఎంజాయ్‌చేస్తుంటాను. బి.ఎ.రాజుగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా అత్య‌ద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్  అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన ల‌వ్‌లీ  హీందీ వెర్ష‌న్  `విజ‌య్ మేరీహై` 50మిలియ‌న్ల మార్క్‌ను చేరుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంది“ అన్నారు.

Telugu Times Custom Ads

నిర్మాత బి.ఎ.రాజు, హీరోయిన్ శాన్వీ, సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌ మాట్లాడుతూ – “ఈ చిత్రం హిందీలో 50 మిలియ‌న్ల మార్క్ క్రాస్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ చిత్రాన్ని హిందీలో డ‌బ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి విజ‌యాభినంద‌న‌లు తెలిపారు.

 

Tags
  • 50 Million Views
  • Hindi
  • Lovely
  • Vijay Meri Hai

Related News

  • Priyanka Arul Mohan Hopes Og Movie

    Priyanka Arul Mohan: ప్రియాంక ద‌శ మారిన‌ట్టేనా?

  • Senior Actress Raasi Love Story

    Raasi: నెట్టింట వైర‌ల్ అవుతున్న సీనియ‌ర్ హీరోయిన్ ల‌వ్ స్టోరీ

  • Raashi Khanna Hot In Saree 2

    Raashi Khanna: చీర‌క‌ట్టులో రాశీ అందాల ఆర‌బోత‌

  • Tamannaah Busy In Bollywood

    Tamannaah: బీ-టౌన్ లో బిజీబిజీగా త‌మ‌న్నా

  • Suriya Venky Atluri Movie Update

    Suriya: విశ్వ‌నాథ‌న్ స‌న్స్ కోసం సూర్య ప్రాక్టీస్

  • Mammootty In Spirit Movie 2

    Spirit: స్పిరిట్ లో మ‌రో స్టార్?

Latest News
  • TANA: తానా కళాశాల ఆధ్వర్యంలో చార్లెట్‌ లో కూచిపూడి ప్రాక్టికల్‌ పరీక్షలు
  • CBN: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు
  • TLCA: టీఎల్‌సీఏ 2026 కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ షురూ
  • MATA: మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
  • Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి
  • Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?
  • Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?
  • Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!
  • TANA: మినియాపాలిస్‌లో ఫుడ్ ప్యాకింగ్ కార్యక్రమం చేపట్టిన తానా నార్త్ సెంట్రల్ చాప్టర్
  • GTA: జీటీఏ బతుకమ్మకు నార్త్ కరోలినాలో ప్రత్యేక గుర్తింపు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer