Laxmi Raai: రెడ్ మిడ్డీలో రత్తాలు గ్లామర్ షో

కాంచనమాల కేబుల్ టీవీ(Kanchanamala cable tv) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాయ్ లక్ష్మీ(Laxmi raai) ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది. అయితే అమ్మడికి ఒకప్పటిలా అవకాశాల్లేవు. అయినప్పటికీ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ మాత్రం తగ్గడం లేదు. నాలుగు పదుల వయసులో కూడా రాయ్ లక్ష్మీ తన అందాల ఆరబోత విషయంలో అలరిస్తూనే ఉంది. తాజాగా అమ్మడు లండన్ టూర్ లో ఉంది. అందులో భాగంగానే అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో చేసింది రాయ్ లక్ష్మీ. ఆ ఫోటోల్లో రాయ్ లక్ష్మీ రెడ్ కలర్ మిడ్డీలో క్లీవేజ్ షో తో పాటూ థైస్ షో చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.