గ్రీన్ కలర్ డ్రెస్‌లో కవ్విస్తోన్న కృతి
ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి అవేమీ కెరీర్లో హెల్ప్ కాలేకపోయాయి. ఓ వైపు సినిమాలు చేస్తూనే కృతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ లో సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఎంతో అందంగా కనిపించింది కృతి. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













