Krithi Shetty: ట్రెడిషనల్ డ్రెస్ లో కృతి స్టన్నింగ్ లుక్స్
ఉప్పెన(Uppena) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి(Krithi Shetty) మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన కృతి చేతిలో ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది కృతి. తాజాగా అమ్మడు లైట్ బ్లూ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ ధరించి దానికి తగ్గ జ్యుయలరీ తో మెరిసింది. ఈ ఫోటోల్లో కృతి చాలా సహజంగా ఉంటూనే ఎంతో అందంగా తయారై కనిపించింది. కృతి షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.







