Krithi Shetty: చీరలో చెమటలు పట్టిస్తున్న బేబమ్మ

ఉప్పెన(Uppena) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి(Krithi Shetty) మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే పలు సినిమాల్లో నటించిన కృతికి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. గత కొంతకాలంగా కృతికి అనుకున్న స్థాయిలో సినిమాలు, సక్సెస్ ఏదీ దక్కడం లేదు. అందుకే సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఆడియన్స్ కు టచ్ లో ఉంటుంది కృతి. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్‌లోడ్ చేసే కృతి తాజాగా చీరకట్టులో మెరిసింది. ఎంబ్రాయిడరీ నెట్టెడ్ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి ఎద అందాలు, నడుము అందాలను ఎలివేట్ చేస్తూ సింపుల్ జువెలరీతో మెరిసి కుర్రాళ్ల మనసుల్ని దోచేసింది. చీరకట్టులో అమ్మడి అందాలు చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.