Krithi Shetty: ఫ్లోరల్ గౌనులో ఫ్లవర్ బొకేతో కృతి
మొదటి సినిమా ఉప్పెన(Uppena)తోనే మంచి హిట్ అందుకుని టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి(Krithi Shetty) తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ప్రస్తుతం కృతి కెరీర్ స్లోగా రన్ అవుతుంది. అయినప్పటికీ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కృతి వాలెంటైన్స్ డే స్పెషల్ గా వైట్ కలర్ ఫ్లోరల్ గౌనులో మెరిసింది. ఎల్లో కలర్ ఫ్లవర్ బొకే పట్టుకుని, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.













