Krithi Shetty: బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న ఉప్పెన బ్యూటీ

ఉప్పెన(Uppena) సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి(Krithi Shetty), మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఉప్పెన తర్వాత వరుస సినిమాలతో అలరించిన కృతి శెట్టి అనుకున్న స్టార్‌డమ్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కృతి సోషల్ మీడియాలో తన అందాలతో నెటిజన్లను ఆక్టటుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా బ్లాక్ కలర్ పోల్కా డ్రెస్ లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించగా, కృతి ఈ డ్రెస్ లో మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు .