అర్జున్ రెడ్డికి జోడీగా కియారా అద్వాని
అర్జున్‌రెడ్డి చిత్రంతో తెలుగులో చిన్న సినిమాగా రిలీజ్ అయి, సంచలన్మాతక విజయాలను అందుకుని ఇపుడు తమిళ, హిందీ భాషల్లో కూడా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్‌రెడ్డి పాత్రను పోషిస్తుండగా, తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ అర్జున్‌రెడ్డి చిత్రంతో హీరోగా పరిచంయ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం హిందీ అర్జున్‌రెడ్డి హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించేందుకు అంగీకరించిందని, త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.













