లక్ష్మీపార్వతి అనే దుష్టశక్తి నుండి కాపాడు స్వామీ : కేతిరెడ్డి
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు మరియు సినిమా నిర్మాత దర్శకుడు తను దర్శకత్వం వహించి నిర్మించుచున్న చిత్రం..లక్ష్మీ’స్ వీరగ్రంధం చిత్రం ను అడ్డుకోవలని ప్రయత్నం చేయుచున్న లక్మి పార్వతి అనే దుష్టశక్తి బారి నుంచి కాపాడమని కోరుతూ శ్రీకాకుళం అరసవల్లి సూర్యభగవానుడికి ఈ రోజు దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఆ తరువాత లక్ష్మీపార్వతి ప్రవర్తన లో మార్పును కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి చేపట్టిన ఎన్టీఆర్ ఆత్మశాంతి యాత్రలో భాగంగా శ్రీకాకుళం పట్టణం నందు గల 7 రోడ్ల కూడలి నందు గల ఎన్టీఆర్ శిలా విగ్రహాన్ని పాలతో కడిగి నివాళీ అర్పించారు.
తరువాత కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ” నన్ను నా నిర్మాతను ప్లేట్ ఫార్మ్ గాళ్ళు అన్న లక్ష్మీ పార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చినదో ప్రజలకు చెప్పాలి….నువ్వు పుట్టిన గుంటూరు జిల్లా బచ్చల తాటిపర్రు లో భహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా..మా షూటింగ్ పోలీస్ వారు ఆపితే మా నిర్మాత నీకు ఫోన్ చేసి మిమ్మల్ని అర్ధించి నాడు అని చైపుతున్నావు ..షూటింగ్ ను ఆపివేశ శక్తి నీకు ఉండీ ఉంటె నువ్వే వచ్చి అపి ఉండవచ్చు కధ.నాకు ప్రాణ రక్షణ కావాలి…నన్ను చాలా మంది బెదిరించుచున్నారు ..వెంటనె రెండు రాష్ట్రాల డీజీపీ లు నాకు రక్షణ కల్పించాలి. నన్ను ప్లాట్ ఫారం గాడు అని అన్నది ఆ ప్లాట్ ఫారం గాడు నిర్వహించిన పోస్టర్ల రేలీజ్ ఫంక్షన్లలో మీరు ఎలా అతిధిగా పాల్గొన్నారు ఆదివారం మా చిత్ర ప్రారంభోత్సవం అడ్డు కొనుటకు మీ ప్రయత్నం లో భాగంగా బంజారాహిల్స్ పోలీసులకు మీరు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పినది నిజమా కాదా ? కష్టాల కడలిని ఈదు తున్నాను అని మూడు వేళ్ళ పెళ్లి కి 30 వేళ్ళ వేధవ్యం ను అనుభవించుచున్నను అని మీరు మా నిర్మాతతో చెప్పినది వాస్తవమా కాదా ?మాతో ఒక రకంగా మీడియా ముందు ఇంకో రకంగా మీరు మాట్లాడటం .మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమా కాద ? అన్న గారి ధర్మపత్ని …ధర్మపత్ని… అని చైపుకొను మీరు మీ బాష , సాంస్కృతిక చాలా దిగజారుడు గా ఉంది .అన్న గారి పై వేకిలి సినిమాలు తీసితే అన్న గారు సదృహాభావం తో నవ్వుతూ స్మికరించేవారు…మీరు మాత్రం మీ ఒరిజినల్ కారెక్టర్ ను చూపించుచున్నారని ….ప్రజ లంత అది గమనించుచున్నారని. ఇక్కనేన మీరు మీ ద్వంద నీతి ని మార్చుకుని..అన్న గారి పరువు ప్రతిష్ట ను తియ్య వద్దని కేతిరెడ్డి కోరారు..మీరు కె.సి.ఆర్.గారికి కంప్లైంట్ ఇచ్చుతాను అని చైపుతున్నారు ..మీరు వేళ్ళునప్పుడు నన్ను పిలవాలని. నా వద్ద ఉన్న ఆధారాలను వారి సమక్షంలో తెలుపుతా అందుకు మీరు సిద్ధమా అని కేతిరెడ్డి అడిగారు.













