Ketchikan Sharma: కుర్చీలో కేతిక థైస్ షో
రొమాంటిక్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన కేతిక శర్మ(Ketchikan Sharma) తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. రీసెంట్ గా కేతిక రాబిన్హుడ్(Robinhood)లో స్పెషల్ సాంగ్ చేసింది. కెరీర్ సంగతి పక్కనపెడితే కేతికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో రెగ్యులర్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసే కేతిక తాజాగా ఇన్ స్టాలో స్పెషల్ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు రిలాక్స్డ్గా కూర్చుని థై సొగసులను ఎలివేట్ చేసింది. కేతిక అందచందాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ నెట్టింట వైరలవుతోంది.













