Kavya Kalyanram: వైట్ గౌనులో కావ్య క్యూట్ స్టిల్స్
బాల నటిగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram) ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. మసూద(Masooda) సినిమాతో హీరోయిన్ గా మారిన కావ్య మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత బలగం(Balagam)లో బ్లాక్ బస్టర్ అందుకుంది. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే కావ్య తన రెగ్యులర్ అప్డేట్స్ ను ఇన్‌స్టా లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా కావ్య వైట్ కలర్ గౌనులో అదిరిపోయే లుక్స్‌తో గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఈ గౌనులో కావ్య ఎంతో అందంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.













