గుణ 369 ఫస్ట్ లుక్ విడుదల
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా రూపొందుతున్న చిత్రం గుణ 369. బుధవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ఇటీవల ఒంగోలులో చిత్రీకరించిన భారీ షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్:రామ్, సంగీతం: చైతన్య భరద్వాజ్, ఎడిటర్: తమ్మిరాజు, డాన్స్: రాఘ.













