Kajal Agerwal: స్విమ్ సూట్ లో చందమామ అందాలు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal Agerwal) గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నటన, అందంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్, పెళ్లి అయినప్పటికీ అంతే అందంతో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసిన కాజల్, పెళ్లి తర్వాత ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది కాజల్. రీసెంట్ గా మాల్దీవ్స్ వెళ్లిన కాజల్ ఆ ఫోటోలను షేర్ చేసింది. ఎల్లో, బ్లూ, వైట్ కలర్ స్విమ్ సూట్స్ లో కాజల్ దిగిన ఫోటోలు, ఆమె పోజులు యూత్ ను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.