ఇండియన్ 2 కోసం… అది చదువుతుంది
ఆ మధ్య కమల్‌హాసన్‌తో ఒక చిత్రం చేయబోతున్నట్టుగా కొంచెం క్లారిటీ ఇచ్చిన కాజల్ ఇండియన 2 గురించి పుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇండియన్ 2 కోసం ఈ కళరియపట్టు అనే కళ నేర్చుకుంటోందట. అందుకు సంబంధించిన పుస్తకాలను కూడా ఆమె చదువుతోంది. తాజాగా ఆ కళకు సంబంధించిన ఒక పుస్తకాన్ని ఆమె చదువుతూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతోపాటు మొదలైంది అంటూ కామెంట్ కూడ చేసింది. ఇండియన్ 2 కోసం కాజల్ అది చదువుతుందని ఇప్పటి వరకు మార్షల్ ఆర్ట్స్ గురించి పెద్దగా అవసరం పడని కాజల్ ఈసారి ఈ సినిమా కోసం చాలా కష్టాన్నే ఎదుర్కొనబోతున్నట్టు చెబుతున్నారు. కమల్‌హాసన్, శంకర్ల కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం వచ్చేనెల్లో పట్టాలెక్కనుంది.













