Jyothi Poorvaj: సింపుల్ లుక్లో జగతి మేడమ్ గ్లామర్ షో
గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ లో జగతి మేడమ్ గా ఫేమస్ అయిన జ్యోతి పూర్వాజ్(Jyothi Poorvaj) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ఫేమ్ వచ్చాక జ్యోతి ఆ సీరియల్ నుంచి తప్పుకుని సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ నటిగా బిజీ అయింది. ఎంత బిజీగా ఉన్నా జ్యోతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మోడ్రన్ డ్రెస్ లో సోఫాలో కూర్చుని సింపుల్ లుక్ తోనే జ్యోతి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













