Jyothi Poorvaj: పూల్ అందాలను డామినేట్ చేస్తున్న జగతి మేడమ్
గుప్పెడంత మనసు(Guppedantha manasu) సీరియల్ లో జగతి(Jagathi madam) మేడమ్ గా సూపర్ పాపులారిటీని సొంతం చేసుకున్న జ్యోతి రాయ్(Jyothi rai), తర్వాత సీరియల్ నుంచి తప్పుకుని సినీ ఇండస్ట్రీకి వెళ్లింది. డైరెక్టర్ సుక్కు పూర్వాజ్(Sukku poorvaj) ను పెళ్లి చేసుకుని తన పేరుని జ్యోతి పూర్వాజ్(Jyothi Poorvaj) గా మార్చుకున్న అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఓ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ పక్కన బాల్కనీలో నిల్చుని జ్యోతి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటోల్లో జ్యోతి రెడ్ కలర్ షార్ట్ స్లిప్ డ్రెస్ లో తన అందాలను హైలైట్ చేస్తూ ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ చాలా స్టైలిష్ గా మెరవగా ఆ ఫోటోలను లైక్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.







