Janhvi Kapoor: మిడ్డీ డ్రెస్‌లో సంథింగ్ స్పెషల్‌గా జాన్వీ కపూర్

శ్రీదేవి(Sridevi) నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన అందం, టాలెంట్ తో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా పలు సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ వింబుల్డన్2025 సెమీ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యక్షమైంది. ఈ ఫోటోల్లో జాన్వీ వేసుకున్న స్పెషల్ డిజైనర్ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ మిడ్డీ డ్రెస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుది. ఈ డ్రెస్ లో జాన్వీ లుక్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తుంది.